Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఘనముగా జరిగిన క్లాప్స్‌ ఫెలోషిప్‌

తూర్పు గోదావరి జిల్లా/05 February 2022 2022 ఫిబ్రవరి 2వ తేది బుధవారం రెవ.డా॥ ఎమ్‌.ఎస్‌.గిద్యోన్‌ అధ్యక్షతన బ్రదర్‌ డి.సూర్యప్రకాష్‌ గారి మందిరంలో క్లాప్స్‌ ఫెలోషిప్‌ ఘనముగా జరిగింది. బ్రదర్‌ టి.స్టీఫెన్‌ బాబు వాక్యసందేశము అందించారు. సెక్రటరీ రెవ.జి.ఆనంద్‌ శామ్యూల్‌, జాయింట్‌ సెక్రటరీ రెవ.ఎమ్‌.సుధాకర్‌లు ఆరాధనలో నడిపించారు. క్లాప్స్‌ కన్వీనర్‌ రెవ.డా॥ పురుషోత్తందాస్‌ లంక మాట్లాడుతూ ఫెలోషిప్‌ అభివృద్ధికి సూచనలు, హెచ్చరికలు చేసారు. అనంతరం బ్రదర్‌ టి.స్టీఫెన్‌ బాబు బహుమతులు అందచేశారు. బిషప్‌ డా॥ సి.బి.ఐ.సుకుమార్‌, రెవ.డా॥వై.ఆర్‌.మన్నా, రెవ.జ్యోతిబాబు, రెవ.విలియమ్స్‌, రెవ.జ్ఞానానందం, రెవ.సత్యానందం, రెవ.శేఖర్‌, రెవ.రాజారావు తదితర దైవజనులు పాల్గొన్నారు.

607-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

మీ ఆలోచనలు మీకు క్షేమమును కలుగజేయుటకే.
-యిర్మీయా 29:11

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech