Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

పేదలకు ఆహారం పంపిణి

తూర్పు గోదావరి జిల్లా/05 February 2022 ఏలోహి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శ్రీకాంత్‌ కాశీ అధ్యక్షతన రాజమండ్రి పుష్కర్‌ గట్‌ వద్ద పేదలకు ఆహరం పంపిణి చేసారు. ఈ కార్యక్రమంలో అతిధిగా రాజమండ్రి ట్రాఫిక్‌ సీఐ కె.నాగమెహన్‌ రెడ్డి విచ్చేసి పేదలకు ఆహరం అందించారు. ఈ కార్యక్రమంలో ఆనంద్‌ పాల్‌, డేవిడ్‌ రాజ్‌, సతీష్‌, శోభన్‌, నాని, రాజ్‌, పి.కుమర్‌, బాబి, సుమియెన్‌, మధు, పి.బుజ్జి, బంటి, గణేష్‌, ఏలోహి ఫౌండేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

562-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

దేవుని యందు నిరీక్షించుము; ఆయనను నేను ఇంకను స్తుతించెదను.
-కీర్తనలు 42:11

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech