Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఆశీర్వాదకరముగా జరిగిన పెంతెకోస్తు క్రైస్తవ మహాసభలు

తూర్పు గోదావరి జిల్లా/31 January 2022 2022 జనవరి 25వ తేది నుండి 31వ తేది వరకు తూ॥గో॥జిల్లా, మండపేట, యేసుక్రీస్తు మహిమ ఆవరణములో సంఘకాపరి కన్వీనర్‌ బిషప్‌ డా॥డేనియేల్‌ పాల్‌ ఆధ్వర్యములో పెంతెకోస్తు క్రైస్తవ మహాసభలు ఆశీర్వాదకరముగా జరిగాయి. 25వ తేదిన సంగీత పాల్‌, పాస్టర్‌ గుణవీర్‌ పాల్‌ రచించిన పాటల సిడిని రిలీజ్‌ చేసారు. చర్చ్‌ క్వయర్‌ వారు సుమధుర గీతములు ఆలపించారు. ఈ మహాసభలలో బిషప్‌ డా॥కె.ప్రతాప్‌ సిన్హా, బిషప్‌ కురియన్‌, డా॥సామ్యేల్‌, బిషప్‌ మంగాచార్యులు, డా॥రాజ్‌కుమార్‌, బిషప్‌ శ్యామ్‌ జె.వేదాల, రెవ.డా॥వసంత్‌ కుమార్‌, రెవ.డా॥రవి విన్సెంట్‌, బిషప్‌ డా॥స్టీఫెన్‌, రెవ.శుభాకర్‌లు వాక్యసందేశములు అందించారు. రాష్ట్రవ్యాప్తముగా, క్రైస్తవ నాయకులు, రాజకీయ నాయకులు, సేవకులు, విశ్వాసులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము జనవరిలో జరుగు ఈ సభలు ఈ సంవత్సరము కూడా ఒక పండుగ వాతావరణములో జరిగాయని బిషప్‌ డా॥డేనియేల్‌ పాల్‌ తెలియజేసారు. ఈ సభలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఉచిత భోజన సదుపాయములు కల్పించారు

566-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

నన్ను ప్రేమించువాడు నా మాటను గైకొనును.
-యోహాను 14:23

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech