Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

జాన్‌స్కాట్‌
25 August 2014

జాన్‌స్కాట్‌

  జాన్‌స్కాట్‌ ప్రపంచ వ్యాప్తంగా సువార్తిక ఉద్యమంలో పేరు పొందిన అంగ్లీకాన్‌ బోధకుడు మరియు మిషనరీ.
టైమ్స్‌ మ్యాగజైన్‌ ర్యాంకింగ్‌లో ప్రపంచంలోని ముఖ్యమైన వందమందిలో ప్రాముఖ్యత కలిగిన వారిలో జాన్‌స్కాట్‌ ఒకరు.
ఎలిజబెత్‌-|| ద్వారా యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చాప్లియన్‌గా నియమించబడ్డాడు.
20వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా గొప్ప సేవ చేసిన వ్యక్తి.
నార్త్‌ అమెరికాలో సువార్తను ప్రకటించి అనేకవేల మందిని ప్రభువు కొరకు సంపాదించాడు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుతిరగక ప్రభువునందు విశ్వాసం కలిగి ప్రపంచమంతటా తిరిగి గొప్ప సేవ చేసారు.
ఆయన నివసించడానికి సొంత గృహం కూడా కట్టుకోకుండా ఆయన బ్రతికిన కాలమంతా ప్రతిరోజు ఏదో ఒకచోట సువార్తను ప్రకటిస్తూనే వుండేవారు.
అహర్నిశలు ప్రభువుకొరకై బ్రతికిన జాన్‌స్కాట్‌ జులై 27, 2011లో మరణించాడు.

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

ఎల్లప్పుడును సంతోషించుడి.
-1 థెస్సలొనీకయులకు 5:16

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.