Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

ఇవాన్‌ ప్రోక్‌నవ్‌ :
26 May 2014

ఇవాన్‌ ప్రోక్‌నవ్‌ :

మిషనరీల గురించి

 నిజ క్రైస్తవ్యానికి పునాది సత్యమేదనగా యేసుక్రీస్తుతోడి పరిశుద్ధ సన్నిహిత సహవాసమేనని నమ్మి తన జీవితాన్ని ప్రభువు సేవకు సమర్పించి అనేక ఆత్మలను రక్షించిన గొప్ప మిషనరీ ఇవాన్‌ ప్రోక్‌నవ్‌. ఇవాన్‌ పగటిపూట వెస్టింగ్‌ హౌస్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తూ రాత్రి సమయంలో సువార్త ప్రకటించేవాడు. ఇవాన్‌ అనేక కీర్తనలు రాసాడు. తరువాతి కాలంలో పూర్తి సమయం దేవునిసేవకు సమర్పించుకుని క్రీస్తుకొరకై బ్రతుకుతూ బైబిల్‌ స్కూల్‌ను ఏర్పాటుచేసి యౌవనస్తుల పరిచర్య చేయడం ద్వారా అనేకవేల యౌవనస్తులను పాపంలో పడకుండా వారి ఆత్మలను రక్షించాడు. సువార్త ప్రకటన విషయంలో రెండుమార్లు చెరసాలకు వెళ్ళాడు. ఇవాన్‌ ఏప్రియల్‌ 6, 1924లో మరణించాడు.

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

ఎవరినైనను తక్కువచేయక, విశ్వాసులకు మాదిరిగా ఉండుము.
-1 తిమోతికి 4:12

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.