mahimasabdam.tv@gmail.com
+91 9390209376

మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసు నందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై యున్నారు. ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ?ఎఫెసీ 2:13
? ? ? ? ? ? ? నల్గొండలో శేఖర్ గారు మీటింగులను ఏర్పాటు చేశారు. అక్కడ సాక్ష్యం చెప్పుటకు సత్యనారాయణ పిలువ బడ్డాడు. సత్యనారాయణ తాను ఎలా రక్షించ బదినదీ వివరిస్తున్నారు. ఆయన సాక్ష్యం వింటున్న మూర్తికి చాలా చిరాకు వచ్చినది. ప్రార్ధన చేసినంత మాత్రమున ఈయనకు రోగం పోతుందా? అని విసుక్కున్నాడు. చిరాకుగా 'ఇక చాలు ఆపవయ్యా, నీ సోది. ప్రార్ధన చేసినంత మాత్రాన రోగం పోతుందా? చెడు అలవాట్లు మానగలమా? కలలు కనకు' అన్నాడు.
? ? ? ? ? ? ? మూర్తి ప్రక్కనే 10 సంవత్సరాల అమ్మాయి కూర్చుని ఉన్నది. ఆమె మూర్తి వైపు తిరిగి 'అయ్యా, నా మాట వింటారా! అక్కడ మాట్లాడేది మా నాన్నగారే. ఆయన సంపాదించినదంతా తాగుడుకే ఖర్చు చేసేవాడు. మాకు తినుటకు ఏమీ లేక ఏడుస్తూ ఉండేవాళ్లము. బాగా త్రాగి వచ్చి నన్ను మా అమ్మను కొట్టేవాడు. ఇప్పుడు నన్ను చూడండి. మా డాడీ నాకు ఎంత చక్కని చుడీదార్ తెచ్చాడో! స్టేజి ప్రక్కనే నీలం రంగు చీర కట్టుకున్నదే మా అమ్మ. ఇప్పుడు ఆవిడెంత సంతోషంగా ఉందో చూడండి. ఒకవేళ మా డాడీ కలలు కంటున్నాడని మీరు అనుకుంటే ఆయనను లేపకండి' అన్నది.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

















 dad.png)











Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376