తాజా వార్తలు

Live

ఘనంగా జరిగిన క్లాప్స్‌ ఫెలోషిప్‌ కూడిక

పెద్దాపురం : కట్టమూరు పుంతలోని క్లాప్స్‌ ఫెలోషిప్‌ అధ్యకక్షులు రెవ. లంక పురుషోత్తం దాసుగారి కల్వరి మిరాకల్‌ చర్చినందు ఉపాధ్యకక్షులు రెవ.ఎన్‌. భాస్కరరావు గారి అధ్యక్షతన జరిగియున్నది. పెద్దాపురం, పెద్దాపురం రూరల్‌ గ్రామాల నుండి దైవజనులు, దైవజనురాండ్రు అనేకులు ఉత్సాహంగా పాల్గొని యున్నారు. ఈ కూడికలో రెవ.వి.ప్రసాద్‌పాల్‌, కాకినాడ సిీ సబ్‌ అర్బన్‌ అధ్యకక్షులు దైవసందేశాన్ని అందించి యున్నారు. అనంతరం వచ్చిన దైవ సేవకులకు బహుమతులు అందించియున్నారు. అనంతరం తూ.గో.జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ వారు ఏర్పాటు చేసిన పాస్టర్స్‌ సంక్షేమ పథకం క్రింద లక్ష రూపాయల ఇన్సూరెన్స్‌ బాండ్లు జాయిన్‌ అయిన వార్కి అందజేశారు.  ఈ కార్యక్రమంలో రెవ. బిషప్‌ సి.బి. సుకుమార్‌, రెవ.వై.ఆర్‌. మన్నా గారు, రెవ.డి.పి. డి.కె. జార్జిమేషన్‌, రెవ.ి.జి. గ్రేస్‌పాల్‌, పాస్టర్‌ త్రినాథ్‌ పాల్‌ (కాకినాడ), రెవ.ఆర్‌. నెహెమ్యా, వంశీపాల్‌ చందుస్టీఫెన్‌, బ్ర.సంజీవరావు, జె.సుధాకర్‌,రెవ.ప్రసాద్‌రావు, సి.బి.బోస్‌, ఎస్‌.బి. లంక రాజకుమారి, యు. విజయలక్ష్మి తదితరులు పాల్గొని సభను విజయవంతం
Read more →

» ఘనంగా జరిగిన క్లాప్స్‌ ఫెలోషిప్‌ కూడిక
ఘనంగాపెద్దాపురం : కట్టమూరు పుంతలోని క్లాప్స్‌ ఫెలోషిప్‌ అధ్యకక్షులు రెవ. లంక పురుషోత్తం దాసుగారి కల్వరి మిరాకల్‌ చర్చినందు ఉపాధ్యకక్.....

» చర్చిలపై ఆత్మాహుతి దాడులు
చర్చిలపైమూడు చర్చిలపై ఆత్మాహుతి దాడులు13 మంది మృతి, 41 మందికి గాయాలుబాధ్యత ప్రకటించుకున్న ఐసిస్‌ఇండోనేసియాపై ఉగ్రవాదులు విరుచుకు.....

» వీడిన పాస్టర్ మర్డర్ కేసు మిస్టరీ
వీడినజిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొలకలూరు పాస్టర్ హత్య కేసులో మిస్టరీ వీడిపోయింది. ఈ పాస్టర్ కు నమ్మకంగా ఉంటూ వీర భక్తుడిలా నట.....

» పాస్టర్‌ ముసుగులో దివ్యాంగురాలిపై అఘాయిత్యం
పాస్టర్‌ విధి వంచితురాలైన దివ్యాంగురాలిపై పాస్టర్‌ ముసుగులో ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో అధికారపార్టీ నేత.....

చిన్నారులకు

భగవంతునికి మన మాటలతో‌ పనిలేదు

ఒక క్రిస్టియన్ ఫాదర్ గారు దేశదేశాలు పర్యటించి దేవుని వాక్యాన్ని అందరికీ చేరవేస్తుండేవారు. ''బై

Read more →

యవ్వనస్తులకు

పరిపాలించు అభిషేకం యౌవనస్థులు ఎదుర్కొనే సవాలు

మన దేవుడు సమస్తమును పరిపాలించే ప్రభువు. మన పితరుల కాలములో ఆయన అలాగుననే ఉన్నాడు 2010 సం||రాల క్రితం

Read more →

స్త్రీలకు

పరిశుద్ధ గ్రంథములో స్త్రీలు చేసిన పరిచర్యలు

ఒక జ్ఞాపకం యొక్క బలమెంతో కొలవలేము. దాని బరువును తూచలేము. కాని మనిషి స్పందించే విదానాన్నిబట్టి,

Read more →

సంఘానికి

నిశ్శబ్ద పునరుజ్జీవన ప్రక్రియ

 మీ దేహాన్ని దేవుడే మీకిచ్చాడని, మీలోని పరిశుద్ధాత్మకు అది నిలయమని మీరెరుగరా? అని కోపంగా, బాధ

Read more →

వాక్యసందేశము

నిజమైన స్వాతంత్య్రముప్రతి ఆగష్టు 15న మనదేశం స్వాతంత్య్ర దినోత్సవమును జరుపుకుంటుంది. మన దేశానికి స్వాతంత్య్రము వచ్చి చాలా సంవత్సరములు అయ్యింది. రాజకీయ స్వేచ్ఛ వచ్చి మన దేశము స్వయం పరిపాలన చేసుకొనుచున్నను సగటు మనిషికి నిజ జీవితములో స్వేచ్ఛలేదు. అపవాది అదృశ్య శక్తులు, మూఢ నమ్మకాలు, దుర్నీతి, అవినీతి, లంచగొండితనము మొదలగు దుష్ట ప్రభావ ములకు లోనయి మన దేశములో మనుష్యులు స్వేచ్ఛగాను, నిర్భయముగాను జీవించలేక పోతున్నారు. చివరకు క్రైస్తవులు కూడా ఏదో బంధకాల్లో నలిగిపోతున్నారు. ఆత్మలో స్వేచ్ఛ లేక నశించిపోతున్నారు.దేవుని వాక్యము యోహాను 8:31,32 లో ఇలా చెపుతుంది. కాబ్టి యేసు, తనను నమ్మిన యూదులతో- మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా... కొంతమంది యూదులు యేసును నమ్మినప్పికి వ...
Read more →

పుస్తక పరిచయం

ఉపమానములు

మిషనరీ చరిత్ర