Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

కమ్యూనిటీ హాల్ కొరకు స్థలం కేటాయించాలి

తూర్పు గోదావరి జిల్లా/20 August 2026 ఎటపాక : రంపచోడవరం శాసనసభ సభ్యురాలు మిరియాల శిరీషాదేవిని ఆదివాసీ సేవకులు 2026 ఆగష్టు 14వ తేది శుక్రవారం పోలవరం జిల్లా ఎటపాక మండలం లక్ష్మిపురం గ్రామం వద్ద కలవడం జరిగింది. ఆదివాసీ సేవకులు రాష్ట్ర స్థాయిలో మరియు నియోజకవర్గంలో మరియు గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. అలాగే జాతీయ ఆదివాసీ పాస్టర్స్ ఐక్యవేదికకు రంపచోడవరం నియోజకవర్గ పోలవరం జిల్లా కేంద్రంలో ఒకటిది కమ్యూనిటీ హాలు స్థలము కొరకు మరియు ఏటపాక మండలం లక్మిపురంలో రెండోది కమ్యూనిటీ హాలు కొరకు స్థలం కేటాయించాలని కోరటం జరిగింది. ఈ విషయమై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి దైవజనులు పాస్టర్ ఉయిక పీటర్ సింగయ్య నా దృష్టికి తీసుకువచ్చారని, ఈ విషయం ప్రభుత్వానికి పంపించాను ఖచ్చితంగా మీకు స్థలం కేటాయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ ఆదివాసీ పాస్టర్స్ ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు కె.నిరీక్షణరావు, తెలంగాణ అధ్యక్షులు కె.దైవ ప్రసాద్, జాతీయ ముఖ్య సలహాదారులు ఉయిక పీటర్ సింగయ్య, ఇర్ప యేసుబాబు, జలకం భీమయ్య పాల్గొన్నారు.

1.42K-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

వెండి బంగారములు నాయొద్ద లేవు; నాయొద్ద ఉన్నదానిని నీకు ఇస్తున్నాను.
-అపొస్తలుల కార్యములు 3:6

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.