Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తాజా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఘనముగా జరిగిన గ్రేస్‌ జనరేషన్‌ చర్చ్‌ 14వ వార్షికోత్సవం

తాజా/30 September 20222022 సెప్టెంబర్‌ 24వ తేది శనివారం అమెరికాలోని, డల్లాస్‌ నగరంలోని రెవ.జి.జోసఫ్‌, సూసన్‌ల ఆధ్వర్యములో గ్రేస్‌ జనరేషన్‌ చర్చ్‌ 14వ వార్షికోత్సవం ఘనముగా జరిగింది. ఈ కార్యక్రమములో జాన్‌వెస్లీ అంతర్జాతీయ పరిచర్యల వ్యవస్థాపకులు డా॥జాన్‌వెస్లీ వాక్యసందేశము అందించి, ప్రతి ఒక్కరికి వ్యక్తిగతముగా ప్రార్ధనలు చేసారు. మరియు 25వ తేదీ ఆదివారం ఆరాధనలో కూడా డా॥జాన్‌వెస్లీ వాక్యసందేశము అందించారు. ప్రజలు దేవుని వాక్యమును ఆసక్తిగా విని ఆధ్యాత్మిక దీవెనలు పొందుకున్నారు.

865-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 6:35 అప్పుడు యేసు, ‘నేను జీవితపు రొట్టె. ఎవరు నా దగ్గరకు వస్తారో వారు ఎప్పుడూ ఆకలితో ఉండరు, నన్ను నమ్మిన వారు ఎప్పటికీ దాహం తీర్చుకోరు. ’

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech