Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తాజా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఆశీర్వాదకరముగా జరిగిన ఉపవాస ప్రార్ధన పండుగలు

తాజా/30 September 20222022 సెప్టెంబర్‌ 18,19,20వ తేదీలలో కాకినాడ, మాధవపట్నం, ఐ.పి.సి.చర్చ్‌ ఆవరణలో ఉ॥ 10 గం॥లకు, సా॥ 6 గం॥లకు బేతేలు ప్రేయర్‌ మినిస్ట్రీస్‌ మరియు ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము వారు నిర్వహించిన ఉపవాస ప్రార్ధన పండుగలు దేవునికి మహిమకరముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా జరిగాయి. ఈ కార్యక్రమమునకు రెవ.ఎమ్‌.జాన్‌ తిమోతి గారు, పాస్టర్‌ డేవిడ్‌ కుమార్‌ గారు అధ్యక్షత వహించగా, చర్చ్‌ క్వయర్‌ వారిచే స్తుతి ఆరాధన జరిగింది. ఈ పండుగలలో బిషప్‌ డా॥టి.మోజస్‌ గారు, రెవ.పి.డేవిడ్‌ రాజు గారు, బ్రదర్‌ గ్రేస్‌ విక్టర్‌ గారు శక్తివంతమైన వాక్యసందేశములు అందించి, బలపరిచారు. ఈ పండుగల ద్వారా అనేక మంది దైవదీవెనలు పొందుకున్నారు.

826-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 14: 6 యేసు అతనితో, “నేను మార్గం, సత్యం మరియు జీవితం. నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు రారు. ”

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech