Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తాజా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఏలోహీ ఫౌండేషన్‌ ఆధ్వర్యములో పేదలకు ఆహారం పంపిణి

తాజా/30 September 2022ఏలోహీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శ్రీకాంత్‌ కాశీ అధ్యక్షతన వేమగిరి నుండి రాజమండ్రి గోదావరి గట్టున రోడ్‌ సైడ్‌ ఉన్న ప్రజలకు మరియు పుష్కర్‌ గట్‌, గోకవరం బస్టాండ్‌, గవర్నమెంట్‌ హాస్పిటల్‌ వద్ద పేదలకు ఆహరం పంపీణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఎ.గోపి, శ్రీ జయ భారతి, బి.రామకృష్ణ, పి.సునిల్‌, ఆనంద్‌ పాల్‌, డేవిడ్‌ రాజ్‌, ఏజ్ర, పి.బుజ్జి, సుమియొను, ఎన్‌.నందిరాజ్‌, ఏలోహి పౌండేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

747-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

మత్తయి 16:26 మనిషి మొత్తం ప్రపంచాన్ని సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభం? లేదా మనిషి తన ఆత్మకు ప్రతిఫలంగా ఏమి ఇవ్వాలి?

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech