Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తాజా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఘనముగా జరిగిన సువార్త దండయాత్ర

తాజా/30 September 2022జీసస్‌ క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్‌ ఆధ్వర్యములో 2022 సెప్టెంబర్‌ 26వ తేది సోమవారం ఉ॥ 8 గం॥లకు రాజమండ్రి తుమ్మలావ నుండి నాలుగు ఆటోలు 40 మంది విశ్వాసులు, మరియు కాకినాడ జిల్లా, తిప్పరాజుపాలెం, రామచంద్రపురం ప్రాంతములలో పాస్టర్‌ రక్షణకుమార్‌ గారు, పాస్టర్‌ హనోక్‌ గారు, పాస్టర్‌ సీమోను గారు భారి సువార్త దండయాత్ర ఘనముగా జరిగింది. ఈ కార్యక్రమము జీసస్‌ క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్‌ వ్యవస్థాపకులు ఆత్మల భారము గల రోషము గల దైవజనులు, రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ప్రేయర్‌ టీమ్‌ మెంబర్‌, గత 23 సంవత్సరముల నుండి 1000కి పైగా సువార్త దండయాత్రల ద్వారా అనేక లక్షల కరపత్రికలు పంపిణి చేసి, అనేక ఆత్మలను ప్రత్యక్షముగా, పరోక్షముగా రక్షణలోనికి నడిపించిన దైవజనులు రెవ.తీడరఘు గారు అధ్యక్షులుగా ఉండి నడిపించారు. ఈ దండయాత్రలో విశ్వాసులు ఉత్సాహముగా పాల్గొని 5వేల కరపత్రములను పంపిణి చేస్తూ, పాటలు పాడుతూ, క్లుప్త సాక్ష్యము తెలుపుతూ, సువార్త సందేశములు అందించారు. ఈ పరిచర్యలను గూర్చి ప్రతి ఒక్కరు ప్రార్ధించవలసినదిగా రెవ.తీడరఘు గారు కోరారు. అనంతరము ఈ సువార్త యాత్రలో పాల్గొన్నవారికి ప్రేమ విందును ఏర్పాటు చేసారు.

325-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 3:16 దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడంటే, తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు, తనను నమ్మినవాడు నశించకుండా నిత్యజీవము పొందవలెను.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech