Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తాజా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఘనముగా జరిగిన యవ్వనస్థుల కూడిక

తాజా/16 September 20222022 సెప్టెంబర్‌ 13వ తేది మంగళవారం ప॥గో॥జిల్లా, జంగారెడ్డిగూడెం ఎల్‌ షద్ధాయ్‌ మందిరంలో బ్రదర్‌ టైటస్‌ ఆధ్వర్యములో యవ్వనస్థుల కూడిక దేవునికి మహిమకరముగా జరిగింది. బ్రదర్‌ సుబ్రమణ్యం, బ్రదర్‌ సతీష్‌ బాబు వాక్యసందేశములు అందించారు. ఈ కార్యక్రమంలో యవ్వనస్థులకు బైబిల్‌ క్విజ్‌ నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కూడికకు వివిధ ప్రాంతాల నుండి అనేక మంది యవ్వనస్థులు పాల్గొని దీవెనలు పొందుకున్నారు.

634-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 6:35 అప్పుడు యేసు, ‘నేను జీవితపు రొట్టె. ఎవరు నా దగ్గరకు వస్తారో వారు ఎప్పుడూ ఆకలితో ఉండరు, నన్ను నమ్మిన వారు ఎప్పటికీ దాహం తీర్చుకోరు. ’

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech