Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తెలంగాణ రాష్ట్రం వార్తలు

తాజా వార్త
తాజా వార్త

శ్రేష్ఠ ఫౌండేషన్‌ ఆధ్వర్యములో వరదబాధిత కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణి

తెలంగాణ రాష్ట్రం/28 July 2022

భద్రాచలం : 2022 జూలై 26వ తేది మంగళవారం భద్రాచలం పరిసర ప్రాంతాలలో ఉన్న వరద బాధిత కుటుంబలకు శ్రేష్ఠ ఫౌండేషన్‌ ఆధ్వర్యములో క్రైస్ట్‌ టెంపుల్‌ వ్యవస్థాపకులు రెవ.పాల్‌ ఇమ్మాన్యూల్‌ అధ్యక్షతన నిత్యవసర వస్తువులు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమములో 600 కుటుంబాలకు 15 రోజులకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులు పప్పులు, గోధుమ పిండి, సబ్బులు, మిల్క్‌, బ్రెడ్‌, బిస్కట్స్‌ ప్యాకెట్స్‌, సన్‌ ఫ్లవర్‌ ఆయిల్‌, దుప్పట్లు, టవల్స్‌. చీరలు, బట్టలు శ్రేష్ఠ ఫౌండేషన్‌ ఆధ్వర్యములో క్రైస్ట్‌ టెంపుల్‌ టీం భద్రాచలం మరియు పరిసర ప్రాంతాలలో పంపిణీ చేసి దేవుని ప్రేమను క్రియలలో చూపించారు. అనంతరం శ్రేష్ట ఫౌండేషన్‌ ఆధ్వర్యములో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేసారు.

864-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

రోమీయులు 6:23 పాపపు వేతనం మరణం, కాని దేవుని ఉచిత బహుమతి మన ప్రభువైన క్రీస్తుయేసులో నిత్యజీవము.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech